గాజులరామారం–మహాదేవపురం రహదారిపై ఆక్రమణలకు చెక్
గాజులరామారం–మహాదేవపురం రహదారిపై ఆక్రమణలకు చెక్ ➤గాజులరామారం చౌరస్తా నుంచి మహాదేవపురం వరకు ప్రత్యేక డ్రైవ్ ➤ వాహనాల రాకపోకలకు ఆటంకంగా ఉన్న ఆక్రమణల తొలగింపు ➤ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని ఉప కమిషనర్ హెచ్చరిక ➤ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాలతో చర్యలు ➤ టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు ➤ ప్రజలు సహకరించాలని, రహదారులను ఆక్రమించవద్దని అధికారుల విజ్ఞప్తి గాజులరామారం, ఆగస్టు 7 ( నమస్తే భరత్ ) : సైబరాబాద్ మున్సిపల్...