దేవేందర్ నగర్ రోడ్డుపై ఆక్రమణలకు చెక్
దేవేందర్ నగర్ రోడ్డుపై ఆక్రమణలకు చెక్ -గాజులరామారం సర్కిల్‌లో ప్రత్యేక డ్రైవ్ -పోలీసుల సమన్వయంతో రహదారిని ఖాళీ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు -ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే ఆక్రమణలపై కఠిన చర్యల హెచ్చరిక -మున్సిపల్ కమిషనర్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాలతో చర్యలు గాజులరామారం, జూన్ 27 (నమస్తే భరత్): సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు గాజులరామారం సర్కిల్ పరిధిలోని దేవేందర్ నగర్ ప్రధాన రోడ్డుపై ఉన్న రహదారి ఆక్రమణలను శనివారం జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి...