ప్లాస్టిక్కు చెక్.. గుడ్డ సంచికి జై
ప్లాస్టిక్కు చెక్.. గుడ్డ సంచికి జై → యువతే పర్యావరణ పరిరక్షణకు వారధి → ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత → ప్లాస్టిక్ వినియోగంతో తీవ్ర అనర్థాలు → కల్తీ ఆహారంపై అప్రమత్తంగా ఉండాలి →వినియోగదారులకు పర్యావరణంపై అవగాహన → ఉచితంగా గుడ్డ సంచుల పంపిణీ కుత్బుల్లాపూర్, ఆగస్టు 12 ( ఇంకా నమస్తే భారత్ ): జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రగడ్డ మోడల్ రైతు బజార్లో బుధవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత సమతుల్య జీవన విధానాన్ని అలవర్చుకోవడంతో...