సముద్ర తీర ప్రాంతాల్లో రేషన్ సరుకుల పంపిణీలో గందరగోళం!
సముద్ర తీర ప్రాంతాల్లో రేషన్ సరుకుల పంపిణీలో గందరగోళం! కొందరికే నిత్యావసర సరుకులు.. మరికొందరికి అందని వైనం ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని సముద్ర తీర ప్రాంతాల్లో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల విషయంలో అసమానతలు చోటుచేసుకున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి సరుకులు అందగా, మరికొందరికి అందకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు చేరాల్సి ఉండగా, కొందరికి మాత్రమే పంపిణీ చేయడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు సరుకులు...