విద్యారంగ సమస్యల పరిష్కారానికి జూన్ 23న ‘ఛలో సచివాలయం’
విద్యారంగ సమస్యల పరిష్కారానికి జూన్ 23న ‘ఛలో సచివాలయం’ అక్రమ ఫీజుల దోపిడీపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి కార్పొరేట్ విద్యాసంస్థల వ్యాపార ధోరణికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ తెలంగాణ విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని నియమించాలని యూఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి విద్యార్థులు, యువజనులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున పాల్గొనాలి : చంద్రకాంత్ కుత్బుల్లాపూర్, జూన్ 20 ( నమస్తే భరత్ ): రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న నిర్వహించనున్న ‘ఛలో సచివాలయం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూఎస్ఎఫ్ఐ మేడ్చల్–మల్కాజిగిరి...