ఉపాధ్యాయుల సమస్యలపై ఛలో హైదరాబాద్
ఉపాధ్యాయుల సమస్యలపై ఛలో హైదరాబాద్ ఖానాపురం ఆగష్టు14 (నమస్తే భారత్ ) : ఉపాధ్యాయుల సమస్యలపై సెప్టెంబర్ 1 న హైదరాబాద్ ఇందిరాపార్క్ నందు జరిగే మహాధర్నాకు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిఆర్ టీయు జిల్లా అధ్యక్షులు ఇదునూరి రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఖానాపురం మండల కేంద్రంలోని హైస్కూల్ లో పిఆర్ టీయు ఖానాపురం మండల శాఖ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశము జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఉపాధ్యాయ సమస్య ఏదైనా దాని పరిష్కారం పిఆర్ టీయుతో మాత్రమే...