అక్కా.ని ఆరోగ్యం జాగ్రత్తని దైర్యం చెప్పిన  టియుడబ్ల్యూజే (ఐజేయు)  మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్

అక్కా.ని ఆరోగ్యం జాగ్రత్తని దైర్యం చెప్పిన టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ నమస్తే భారత్ :-కురవి బిఆర్ఎస్ యువజనవిభాగం కురవి గ్రామఅద్యక్షులు శ్రీనివాస్ తల్లి యశోద ఇటీవల జరిగిన శస్త్రచికిత్స అనంతరం కురవి లోని వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటుడగా పరామర్శించి, దైర్యం చెప్పిన టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, కురవి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదావత్ లక్ష్మి-రాజునాయక్ దంపతులు, బిఆర్ఎస్ నాయకులు కొణతం విజయ్, దడిగల రవి, ఇరుగు వెంకన్న, పేర్ల గణేష్, దేవాదాయశాఖ రిటైర్డ్ ఉద్యోగి...