జంతర్ మంతర్ లో జర్నలిస్టుల ధర్నాకు స్పందించిన కేంద్రం
జంతర్ మంతర్ లో జర్నలిస్టుల ధర్నాకు స్పందించిన కేంద్రం టీడబ్ల్యూజేఎఫ్ వినతిపై చర్యలు ప్రారంభం ప్రెస్ కౌన్సిల్‌కు కేంద్ర సమాచార,ప్రసారాల శాఖ లేఖ హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే భారత్ ) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జూలై 27న ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నిర్వహించిన జర్నలిస్టుల ధర్నా పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రం పై చర్యలు ప్రారంభమయ్యాయి. జర్నలిస్టుల సంక్షేమం, హక్కులు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత,చట్టపరమైన రక్షణ...