రంగారెడ్డి నగర్‌లో రూ.30 లక్షలతో సీసీ రోడ్లకు శ్రీకారం
రంగారెడ్డి నగర్‌లో రూ.30 లక్షలతో సీసీ రోడ్లకు శ్రీకారం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్, ఆగస్టు 13 ( నమస్తే భరత్ ): రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని రంగారెడ్డి నగర్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి మరో అడుగు పడింది. కాలనీలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా...