సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ దాసరి రమేష్
సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ దాసరి రమేష్ ఖానాపురం జూలై2 (నమస్తే భారత్ ) : ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధిలో భాగంగా గ్రామ పంచాయతీ నిధుల ద్వారా తోట జగన్నాథం ఇంటి నుండి రాములు ఇంటి వరకు నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి రమేష్ మాట్లాడుతూ పంచాయతీ నిధుల ద్వారానే ఈ సిసి రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తూన్న కాలనీ...