సిఇసి జ్ఞానేష్ కుమారును విధులనుండి తొలగించాలి

సిఇసి జ్ఞానేష్ కుమారును విధులనుండి తొలగించాలి కొండ వెంకన్న సిఐటియు మరిపెడ మండల నాయకులు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సిఐటియు కమిటీఆధ్వర్యంలో సిఇసి జ్ఞానేష్ కుమార్ ను విధులనుండి తొలగించాలని. 2023 ఎన్నికల చట్టాన్ని రద్దు చేయాలని. సిఐటియు ఆధ్వర్యంలో వెంకన్న అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమానికి. ముఖ్య ముఖ్యఅతిథిగాసిఐటియు మండల నాయకులు కొండ వెంకన్న .పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతుందని జ్ఞానేశ్ కుమార్ ను మోడీ ఎంతో కాలం...