అపార్ట్‌మెంట్‌లో పేకాట దందా!

అపార్ట్‌మెంట్‌లో పేకాట దందా! రూ.3.28 లక్షల నగదుతో ఎనిమిది మంది అరెస్ట్ డబ్బులు పందెంగా పెట్టి పేకాట.. పోలీసుల మెరుపుదాడి ఎనిమిది సెల్‌ఫోన్లు, పది సెట్ల పేకాట కార్డులు, నగదు లెక్కింపు యంత్రం స్వాధీనం అపర్ణ సెరినిటీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న జూదం బట్టబయలు పేట్‌-బషీరాబాద్‌ పోలీసుల దాడితో వెలుగులోకి వ్యవహారం పేట్‌-బషీరాబాద్‌, ఆగస్టు 12 ( నమస్తే భరత్ ): అపార్ట్‌మెంట్‌ వేదికగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట వ్యవహారానికి పేట్‌-బషీరాబాద్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. అపర్ణ సెరినిటీ అపార్ట్‌మెంట్‌లో డబ్బులు పందెంగా...