దూలపల్లిలో ఉచిత వైద్య సేవల సందడి
దూలపల్లిలో ఉచిత వైద్య సేవల సందడి 47వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన కిషోర్ రెడ్డి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కాలనీ వాసులకు పిలుపు ప్రజారోగ్య పరిరక్షణకు ఇలాంటి శిబిరాలు ఎంతో అవసరమని వ్యాఖ్య పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు కుత్బుల్లాపూర్, జూన్ 21: నమస్తే భరత్; కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దూలపల్లి సొసైటీ బ్యాంక్ వికార్ సెక్షన్ కాలనీలో నిర్వహించిన 47వ ఉచిత వైద్య శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ అండ్ కోఆర్డినేషన్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి సందర్శించారు....