రగిలే నిప్పు కణం.షహీద్ భగత్ సింగ్.డా.కుమార్ నాయక్ డుంగ్రోతు.

రగిలే నిప్పు కణం.షహీద్ భగత్ సింగ్.డా.కుమార్ నాయక్ డుంగ్రోతు. ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు.. నమస్తే భారత్ :-మహబూబాబాద్ మానుకోటలో నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, భారతమాత ముద్దుబిడ్డ షహీద్ భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. డుంగ్రోత్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, భగత్ సింగ్ అతి చిన్న వయస్సులోనే దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, తన ప్రాణాలను దేశానికి అర్పించిన మహోన్నత విప్లవ...