చలో కలెక్టరేట్‌కు భవన నిర్మాణ కార్మికులు భారీగా తరలిరావాలి

చలో కలెక్టరేట్‌కు భవన నిర్మాణ కార్మికులు భారీగా తరలిరావాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి పిలుపు నమస్తే భారత్ :-మరిపెడ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న "చలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి ముందుగా మరిపెడ మండలంలోని పలు గ్రామాల్లో భవన...