ప్రజా చైతన్య యాత్ర గోడ పత్రిక విడుదల చేసిన బుద్ధుల జంగయ్య

ప్రజా చైతన్య యాత్ర గోడ పత్రిక విడుదల చేసిన బుద్ధుల జంగయ్య నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 16:జిల్లేడు చౌదరిగుడా మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజా చైతన్య యాత్రకు సంబంధించిన గోడపత్రికను జిల్లెల్ల వెంకటేష్ సిపిఐ మండల కార్యదర్శి ఆధ్వర్యంలో విడుదల చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన...