వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వాలి సమస్యల పరిష్కారం కోరుతూ మండల కార్యాలయాల దగ్గర ఈ నెల 16న ధర్నాలు బుద్దుల జంగయ్య
వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వాలి సమస్యల పరిష్కారం కోరుతూ మండల కార్యాలయాల దగ్గర ఈ నెల 16న ధర్నాలు బుద్దుల జంగయ్య సిద్దాపూర్ డంపింగ్ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నెంబర్ 641 వెంటనే రద్దు చేయాలి టంగుటూరి నరసింహారెడ్డి కొలుతలతో సంబంధం లేకుండా ఉపాధి కూలీలకు 800 రూపాయల కూలీ ఇవ్వాలి జే అంజయ్య నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్13:తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు డివిజన్ జనరల్ బాడీ సమావేశం షాద్నగర్ పెన్షనర్స్ భవనంలో జరిగింది ఈ...