కార్మికుడికి నిలిచిపోయిన వేతనం ఇప్పించిన బీఆర్‌టీయూ రాష్ట్ర నాయకుడు రవి
కార్మికుడికి నిలిచిపోయిన వేతనం ఇప్పించిన బీఆర్‌టీయూ రాష్ట్ర నాయకుడు రవి జీడిమెట్ల పరిశ్రమలో కార్మికుడికి న్యాయం మే నెల వేతనం చెల్లించేలా యాజమాన్యంతో చర్చలు ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి చొరవతో సమస్య పరిష్కారం న్యాయం జరిగినందుకు కార్మికుడి ఆనందం కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కార్మిక ప్రతినిధు.. జీడిమెట్ల, జూలై 17 ( నమస్తే భరత్): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పరిశ్రమల ప్రాంతంలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసిన సంజయ్ కుమార్‌కు రావాల్సిన మే నెల...