నేడే సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు యువత, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్న బీఆర్ఎస్
నేడే సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు యువత, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్న బీఆర్ఎస్ • ఉదయం 10 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో ప్రారంభం • పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్లు ప్రకటన • యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు • రాష్ట్రం నలుమూలల నుంచి యువత, పార్టీ శ్రేణుల రాక • ఉద్యోగాలు, ఉపాధి, యువత సంక్షేమ అంశాలపై ప్రధాన చర్చ • సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పార్టీ పిలుపు కుత్బుల్లాపూర్, జూలై 18...