హమాలీల సంక్షేమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్
హమాలీల సంక్షేమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ -18వ హమాలీ ఆవిర్భావ దినోత్సవ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసంగం -రైతులు, హమాలీల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్ -కాలేశ్వరం నీటిని వినియోగించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శ -హమాలీల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంటుందని హామీ -సభలో పాల్గొన్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి -హమాలీల ఐక్యతతో పాటు కేసీఆర్ నాయకత్వానికి మద్దతు కొనసాగించాలని పిలుపు కుత్బుల్లాపూర్, జులై 6 ( నమస్తే...