ఢిల్లీ విద్యార్థుల పై లాఠీచార్జీకి నిరసనగా ఇందిరా పార్క్‌లో బీఆర్ఎస్ ధర్నా

ఢిల్లీ విద్యార్థుల పై లాఠీచార్జీకి నిరసనగా ఇందిరా పార్క్‌లో బీఆర్ఎస్ ధర్నా కేటీఆర్ ఆధ్వర్యంలో ఆందోళనలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా నేతలు -ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ గళం -ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి పాల్గొన్న వీరారెడ్డి నరేందర్ రెడ్డి -విద్యార్థులపై బలప్రయోగాన్ని తీవ్రంగా ఖండించిన నాయకులు -విద్యార్థుల స్వేచ్ఛను అణచివేసే చర్యలు ఆమోదయోగ్యం కావని స్పష్టం -ఢిల్లీ ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన బీఆర్ఎస్ -ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి కుత్బుల్లాపూర్, జులై 24 ( నమస్తే భారత్ )ఢిల్లీలో...