కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ రాస్తారోకో శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ రాస్తారోకో శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఖానాపురం, అక్టోబర్ 29 (మల్లేష్ నమస్తే భారత్) : సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఎల్నినో ప్రభావంతో ఖానాపురం మండలంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో 365 జాతీయ రహదారిపై, నర్సంపేట నుంచి భద్రాచలం వెళ్లే మార్గంలో ఖానాపురంలో రెడ్డి పెద్ద రంగారెడ్డి గార్డెన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు...