మాజీ ఎమ్మెల్యే పెద్ది ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు
మాజీ ఎమ్మెల్యే పెద్ది ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నర్సంపేట జులై28(నమస్తే భారత్ ) : నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం, శివాంజనేయ స్వామి దేవాలయంలో బీఆర్ ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు,మాజీ ఎంపీపీ, కౌన్సిలర్ లు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ తక్కలపెల్లి రవీందర్ రావు మాట్లాడుతూ వందలాది మంది కార్యకర్తలు అభిమానులు,...