రాయదుర్గంలో భూ కేటాయింపులపై బీఆర్ఎస్ పోరుబాట
రాయదుర్గంలో భూ కేటాయింపులపై బీఆర్ఎస్ పోరుబాట → అక్రమాలను బయటపెట్టేందుకే మాల్కం చెరువు వద్దకు వచ్చాం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు → ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఆరు ఎకరాల భూమి కేటాయించారంటూ ఆరోపణ → కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టారని విమర్శ → పేదల ఇళ్లను కూల్చివేస్తూ.. పెద్దలకు భూములు కట్టబెడుతున్నారని ధ్వజం → కేటీఆర్ ఆదేశాలతో పీఎం ఏక్తా యూనిట్ మాల్ పనుల పరిశీలన → భూ కేటాయింపులపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: బీఆర్ఎస్ నేతలు కుత్బుల్లాపూర్, ఆగస్టు 12 (...