ఎస్ ఐ రామ్మోహన్‌కు బీఆర్ఎస్ నాయకుల ఘన జన్మదిన శుభాకాంక్షలు
ఎస్ ఐ రామ్మోహన్‌కు బీఆర్ఎస్ నాయకుల ఘన జన్మదిన శుభాకాంక్షలు ఖానాపురం నవంబర్ 14( మల్లేష్ నమస్తే భారత్ ) : ఖానాపురం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గుగులోతు రామ్మోహన్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ఖానాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో కేక్ కట్ చేసి, ఎస్హెచ్ఓ రామ్మోహన్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్హెచ్ఓ...