బతుకమ్మ వేడుకలపై బీఆర్ఎస్ విమర్శలు హాస్యాస్పదం

బతుకమ్మ వేడుకలపై బీఆర్ఎస్ విమర్శలు హాస్యాస్పదం నమస్తే భారత్ :-తొర్రూరు బతుకమ్మ వేడుకలపై బీఆర్ఎస్ కౌన్సిలర్ల విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్ అన్నారు. తొర్రూరు పట్టణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేస్తున్న విమర్శలను మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజినీరాజశేఖర్ తీవ్రంగా ఖండించారు.కౌన్సిలర్లను వేదికపైకి ఆహ్వానించినప్పటికీ, తమను పిలవలేదంటూ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వేట సంస్థపై అనవసరకు ఆరోపణలు మానుకోవాలన్నారు. వేటా సంస్థ గురించి వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించలేదని.ఆ సంస్థ పేరుతో స్టేజిపై...