మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ శ్రేణుల ప్రత్యేక పూజలు
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ శ్రేణుల ప్రత్యేక పూజలు నర్సంపేట జులై 26 (నమస్తే భారత్) నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి హార్ట్ఎటాక్ రావడంతో హాస్పటల్లో చేరిన విషయం తెలుసుకొని బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ది సుదర్శన్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షిస్తూ నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా...