ఉల్లేపల్లి అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ఘనంగా తల్లి పాల వారోత్సవాలు కార్యక్రమం

ఉల్లేపల్లి అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ఘనంగా తల్లి పాల వారోత్సవాలు కార్యక్రమం ఉల్లపల్లి సర్పంచ్ కలమ్మ సూపర్వైజర్ షకీరా బేగం నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లి సెక్టార్.ఉల్లేపల్లి.గ్రామ పంచాయతీ పరిధిలో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో బుధవారం ఉల్లేపల్లి అంగన్వాడి కేంద్రంలోని ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉల్లేపల్లి సర్పంచ్ కలమ్మ . ఐసీడీఎస్ సూపర్వైజర్ షకీరా బేగం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన...