మరిపెడ మున్సిపాలిటీలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
మరిపెడ మున్సిపాలిటీలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఎ సి డి పి ఓ తేజ కళ్యాణి, కౌన్సిలర్ సురేష్. నమస్తే భారత్ :-మరిపెడ బలమైన భవిష్యత్తుకు తల్లిపాలే పునాది లాంటివని మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఏసీడీపీఓ తేజ కళ్యాణి, పట్టణ 14 వ కౌన్సిలర్ జాటోతు సురేష్ అన్నారు. మంగళవారంమరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో సేవా నగర్, బ్యాంక్ కాలనీ, రాము తండా, గ్యామాతండ,హౌసింగ్ బోర్డు, మైనార్టీ కాలనీ, అంగన్వాడి కేంద్రాలలో సంయుక్తంగా ప్రపంచ తల్లిపాలవారోత్సవాలనుఘనంగానిర్వహించారు.ఈకార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరై...