తల్లిపాలు –శిశువుకు తొలి టీకా, తొలి ఆహారం, జీవితాంతం ఆరోగ్యానికి బలమైన పునాది.

తల్లిపాలు --శిశువుకు తొలి టీకా, తొలి ఆహారం, జీవితాంతం ఆరోగ్యానికి బలమైన పునాది. డాక్టర్ స్రవంతి వైద్య అధికారి, నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 03:సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడులో డాక్టర్ స్రవంతి గారి ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవం లో భాగంగా తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ప్రతి సంవత్సరము ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తాము అని, ఈ వారవోత్సవం ముఖ్య ఉద్దేశము తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడం జరుగుతుందని మరియు ప్రతి...