ఆరోగ్యమంతమైన బిడ్డకు పునాది తల్లిపాలే
ఆరోగ్యమంతమైన బిడ్డకు పునాది తల్లిపాలే జె.శ్రీనివాసులు హెల్త్ ఎడ్యుకేటర్ సంధ్య అంగన్వాడి సూపర్వైజర్ నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 05: బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు ఏరియా సబ్ సెంటర్ "ఎ " అర్బన్ 2వ అంగన్వాడి సెంటర్ లో ప్రపంచ తల్లిపాల వారోత్సవం లో భాగంగా అంగన్వాడి టీచర్ పద్మ ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవం యొక్క కార్యక్రమంలో, తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు తెలియజేశారు. ప్రతి సంవత్సరము ఆగస్టు 1 నుండి 7 వరకు...