తల్లి పాలు శిశువు జీవితానికి అమూల్య వరం
తల్లి పాలు శిశువు జీవితానికి అమూల్య వరం మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఎం. ఎల్లమ్మ, నమస్తే భారత్ :-మరిపెడ తల్లిపాలే పుట్టిన బిడ్డకు శ్రేయస్కారమని, అవి అమృతంతో సమానమని మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఎం. ఎల్లమ్మ అన్నారు. సోమవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని సీతారాంపురం 1 అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవంలో భాగంగా ఘనంగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్న ప్రసన్న , కొత్త గర్భిణీల ఆహ్వానం, స్వీకరించి, బాలింతలు, గర్భిణీలకు తల్లిపాల...