తల్లిపాలే శిశువుకు అమృత ధార

తల్లిపాలే శిశువుకు అమృత ధార నమస్తే భారత్ :-తొర్రూరు శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలే అమృత ధారాలని సిడిపిఓ ఎం. రేష్మ అన్నారు.తల్లిపాల వారోత్సవాలలో భాగంగా మంగళవారం మండలంలోని వెలికట్ట గ్రామంలో అంగన్వాడి సెంటర్-3 లో చిన్నారులకు అన్న ప్రసన్న చేసి, తల్లిపాల వారోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టించాలని, తల్లిపాలు అమృతం లాంటిది అని, అందులో వ్యాధి నిరోధక శక్తి ఉండి పిల్లలకు ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుందన్నారు.గర్భిణీలుబాలింతలు ఆకుకూర,పాలు, గుడ్లు, మాంసం ఎక్కువగా తీసుకోవడంతో...