ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సరికొత్త జాబ్ ఓరియెంటెడ్ డిగ్రీ కోర్సులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సరికొత్త జాబ్ ఓరియెంటెడ్ డిగ్రీ కోర్సులు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ నర్సంపేట జూలై 9(నమస్తే భారత్ ) : ఉన్నత విద్యను ఉపాధితో అనుసంధానం చేసే లక్ష్యంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), నర్సంపేటలో ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు కొత్త జాబ్ ఓరియెంటెడ్ డిగ్రీ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు. విద్యార్థులకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో బీఎస్సీ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ మరియు బీకాం (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్...