వైభవంగా కే ఎస్ ఆర్ స్కూల్లో బోనాల పండుగ
వైభవంగా కే ఎస్ ఆర్ స్కూల్లో బోనాల పండుగ నర్సంపేట, సెప్టెంబర్ 2 (నమస్తే భారత్ ) : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కేఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్లో కరస్పాండెంట్ ఎన్. స్వాతి రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రత్యేకంగా నిలిచిన బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన చైర్మన్ నరహరి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే విశిష్టమైన పండుగ బోనాల పండుగ అని అన్నారు. మహాకాళి అమ్మవారిని (పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ) దేవతలను ఆరాధిస్తూ...