కైసర్‌నగర్‌లో భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు
కైసర్‌నగర్‌లో భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు డబుల్ బెడ్ రూమ్ డిగ్నిటీ అపార్ట్‌మెంట్స్‌లో కొలువుదీరిన అమ్మవారికి ప్రత్యేక పూజలు సంప్రదాయ దుస్తుల్లో మహిళల బోనాల సమర్పణ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ భక్తులతో సందడిగా మారిన కైసర్‌నగర్ డిగ్నిటీ అపార్ట్‌మెంట్స్ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కుత్బుల్లాపూర్, ఆగస్టు 10: ( నమస్తే భరత్ ); గాజులరామారం డివిజన్ పరిధిలోని కైసర్‌నగర్ డబుల్ బెడ్‌రూమ్ డిగ్నిటీ అపార్ట్‌మెంట్స్‌లో ఆదివారం బోనాల పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా...