కలెక్టరేట్‌లో భక్తిశ్రద్ధలతో బోనాల సంబరాలు
కలెక్టరేట్‌లో భక్తిశ్రద్ధలతో బోనాల సంబరాలు -భువనేశ్వరీ మాత ఆలయంలో ఘనంగా పూజలు -అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో వేడుకలు -డప్పు వాయిద్యాలు, పోతరాజుల నృత్యాలతో సందడి -భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాల సమర్పణ -ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు -తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా వేడుకలు కుత్బుల్లాపూర్, ఆగస్టు 7 ( నమస్తే భరత్ ): తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన బోనాల ఉత్సవాలను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని భువనేశ్వరీ మాత ఆలయంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్...