సమగ్ర ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓలు కీలక భూమిక పోషించాలి
సమగ్ర ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓలు కీలక భూమిక పోషించాలి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై గాజులరామారంలో శిక్షణ జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న కార్యక్రమంపై అవగాహన అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని సూచన పారదర్శకత, ఖచ్చితత్వంతో విధులు నిర్వర్తించాలని అధికారుల పిలుపు గాజులరామారం, జూన్ 18 ( నమస్తే భరత్ ): రాబోయే ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ జోన్, గాజులరామారం సర్కిల్ అధికారులు సన్నాహాలు ముమ్మరం...