ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీకేఆర్ ఫౌండేషన్ సేవలు
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీకేఆర్ ఫౌండేషన్ సేవలు -కుత్బుల్లాపూర్‌లో 50వ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బొంగునూరి కిషోర్ రెడ్డి -రామ్‌రెడ్డి నగర్ కాలనీ వాసులకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ -దుండిగల్ 2బీహెచ్‌కే కాలనీలో నూతన వాటర్ ఏటీఎం ప్రారంభం -స్వచ్ఛమైన తాగునీరు ప్రతి కుటుంబానికి అందాలన్నదే లక్ష్యమన్న కిషోర్ రెడ్డి -ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడి -ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు, టీమ్ బీకేఆర్ సభ్యులు కుత్బుల్లాపూర్, జూలై 12 ( నమస్తే...