మల్కాజిగిరిలో బీజేపీ ‘తిరంగా’ సమావేశం

మల్కాజిగిరిలో బీజేపీ ‘తిరంగా’ సమావేశం జాతీయ స్ఫూర్తితో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపు పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని సూచన సమావేశంలో పాల్గొన్న జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులు దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటంలో ప్రతి కార్యకర్తదే కీలక పాత్ర ఉత్సాహంగా పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు కుత్బుల్లాపూర్, ఆగస్టు 10: ( నమస్తే భరత్ ); మల్కాజిగిరిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తిరంగా’ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. జాతీయ జెండా...