ఫీజు బకాయిల విడుదలకు బీజేపీ యువమోర్చా ఉద్యమ శంఖారావం
ఫీజు బకాయిల విడుదలకు బీజేపీ యువమోర్చా ఉద్యమ శంఖారావం -"ఫీజు బకాయి – బీజేపీ లడాయి" రాష్ట్రవ్యాప్త ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ -కుత్బుల్లాపూర్‌లో బీజేపీ, బీజేవైఎం నాయకుల సంఘీభావం -ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ -విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ప్రభుత్వానికి హెచ్చరిక -విద్యార్థుల హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం -పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ కుత్బుల్లాపూర్, జులై 24 ( నమస్తే భరత్): తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన ఫీజు...