ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ స్వంత నిధులతో హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ స్వంత నిధులతో హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి నమస్తే భారత్,, 26/6/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజక వర్గంలోని వివిధ మండలాల బీజేపీ నాయకులు మరియు కార్యకర్తల కోరిక మేరకు స్వంత నిధులతో హైమాస్ట్ లైట్స్ ఎపిస్తానని మాట ఇచ్చిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు వీలైనంత త్వరలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్పారు. అందులో భాగంగానే కృష్ణ మండలంలోని గుడెబల్లూర్ గ్రామంలో మరియు హిందుపూర్ చౌరస్తా దగ్గర, ఉట్కూర్...