శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి Rs.50,000/- రూపాయల విరాళం ఇచ్చి మొక్కు తీర్చుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి,,

శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి Rs.50,000/- రూపాయల విరాళం ఇచ్చి మొక్కు తీర్చుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి,, నమస్తే భరత్,, 25/8/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజక వర్గం, ఉట్కూర్ మండలంలోని కొల్లూర్ గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో నూతనంగా నిర్మిస్తున్న రథానికి కొల్లూరు గ్రామ భక్తుల కోరికమేరకు గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా తన వంతు సహాయంగా ఈరోజు కొల్లూర్ గ్రామ దేవతను సందర్శించుకొని ప్రత్యేక...