బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జేజమ్మని కలిసిన ఉట్కూర్ మరియు నర్వ మండల బీజేపీ సర్పంచులు

బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జేజమ్మని కలిసిన ఉట్కూర్ మరియు నర్వ మండల బీజేపీ సర్పంచులు నమస్తే భారత్,, 3/10/2026/ నారాయణపేట జిల్లా సర్పంచుల ఎన్నికలు జరిగి సంవత్సరం కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వమ్ గ్రామాల అభివృద్ధికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదని, మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారి నిధులద్వారా సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్లు, హైమాస్ లైట్లు మంజూరు చేయించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారిని కోరగా తక్షణమే స్పందించిన లక్ష్మికాంత్ రెడ్డి గారు...