బిజెపి ఎంపీ సుష్మిత వ్యాఖ్యలు అధికార దుర్వినియోగానికి నిదర్శనం
బిజెపి ఎంపీ సుష్మిత వ్యాఖ్యలు అధికార దుర్వినియోగానికి నిదర్శనం సిపిఐ (మం)మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ ఖండన నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్థానిక ప్రజా సంఘాల భవనంలో మధుసూదన్ మాట్లాడుతూ బిజెపి పార్లమెంటు సభ్యురాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సుస్మిత దేవ్ , సిపిఐ(ఎం) కేరళం రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు సిపిఐ(ఎం) రాజ్యసభ పక్షనేత కామ్రేడ్ జాన్ బ్రిట్టాస్ పై నిన్న మధ్యాహ్నం 2:00 కు నిండు సభలో రాజ్యసభ సాక్షిగా...