నర్వ మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం మరియు మన ప్రియతమా ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు జరిపిన బీజేపీ నాయకులు. బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి
నర్వ మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం మరియు మన ప్రియతమా ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు జరిపిన బీజేపీ నాయకులు. బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి నమస్తే భరత్, 17/9/2026/ నారాయణ పేట జిల్లా నర్వ మండల కేంద్రంలో నర్వ మండల బిజెపి అధ్యక్షుడు అజిత్ సింహారెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం తో పాటు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన *భారతీయ జనతాపార్టీ నాయకులు ఈ వేడుకలకు...