ఎర్రగడ్డ రైతు బజార్‌లో ప్లాస్టిక్‌కు గుడ్‌బై.. క్లాత్ బ్యాగ్‌ల వినియోగానికి పెద్దపీట
ఎర్రగడ్డ రైతు బజార్‌లో ప్లాస్టిక్‌కు గుడ్‌బై.. క్లాత్ బ్యాగ్‌ల వినియోగానికి పెద్దపీట -పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అవగాహన కార్యక్రమం -వినియోగదారులకు ఉచితంగా క్లాత్ బ్యాగుల పంపిణీ -ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యానికి, ప్రకృతికి ముప్పు: డా. చేకూరు హనుమంతు నాయుడు -యువత పర్యావరణ పరిరక్షణలో ముందుండాలని పిలుపు -రైతు బజార్‌లో ప్లాస్టిక్ నిర్మూలనకు నిరంతర చర్యలు -'క్లాత్ బ్యాగ్ అలవాటు.. స్వచ్ఛమైన భవిష్యత్తుకు బాట' అంటూ సందేశం కుత్బుల్లాపూర్, జూలై 12 ( నమస్తే భరత్ ): పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణను...