మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన భూక్య బాలు నాయక్
మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన భూక్య బాలు నాయక్ నమస్తే భారత్ :-మహబూబాబాద్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటు పేద ప్రజలకు తనదైన శైలిలో తరచు పలు సేవా కార్యక్రమాలు చేపడుతు ప్రజా సేవ కొరకై తన జీవితాన్ని సైతం అంకితం చేసి అందరి మన్ననలు పొందుతున్న అందరి సుపరిచితులు క్రీడల పట్ల మక్కువతో క్రీడాకారులకు చైతన్యం చేస్తూ గ్రామీణ పేద క్రీడా కారులకు తగిన విధంగా ప్రోత్సాహం చేస్తూన్న మానుకోట ముద్దుబిడ్డ భూక్య బాలు.నాయక్.మహబూబాబాద్ డిస్ట్రిక్ట్...