అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న భరత్ సింహ రెడ్డి
అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న భరత్ సింహ రెడ్డి యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుదల ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలి సుచిత్రలో టీఎన్ఆర్ అపార్ట్‌మెంట్ క్లబ్‌హౌస్‌లో యోగ సాధన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం కుత్బుల్లాపూర్, జూన్ 21 (నమస్తే భరత్ ): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధిలోని సుచిత్ర ప్రాంతంలోని టీఎన్ఆర్ అపార్ట్‌మెంట్ క్లబ్‌హౌస్‌లో నిర్వహించిన యోగ సాధన కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్...