మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడికి శుభాకాంక్షలు
మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడికి శుభాకాంక్షలు ➤ డి. గిరి వర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు ➤ నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్ష ➤ పార్టీ బలోపేతానికి సమర్థ నాయకత్వం అందించాలని అభిలాష ➤ కార్యకర్తలకు అండగా నిలిచి విజయపథంలో నడిపించాలని సూచన ➤ పలువురు సీనియర్ నాయకుల అభినందనలు ➤ పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే భరత్ ): భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన డి. గిరి...